గడ్డపార: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:గడ్డపార YVSREDDY.jpg|thumb|right|50px|గడ్డపార]]
'''గడ్డపార''' (లేదా '''గునపం''' లేదా '''గడ్డపలుగు''') అనగా ఇనుము ఉక్కు లోహాలతో తయారైన స్థూపాకారపు మనిముట్టు. దీనిని ప్రధానంగా భూమి త్రవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది తక్కువ బరువును(సుమారు 5 కిలోగ్రాములు) కలిగి ఉండి 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది.
దీనికి ఒక వైపు లేదా రెండు వైపులా పదును ఉంటుంది. కొన్ని గడ్డపారలకు ఒకవైపు త్రిభూజాకారంలో పదునుగాను మరొక వైపు సూది మొన ఆకారంలో పదునుగాను ఉంటుంది.దీనికి పదును తగినప్పుడల్లా కొలిమి నందు వేడి చేసి పదును చేస్తుంటారు. దీనిని అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి లేదా [[త్రుప్పు]] పట్టి పాడవుతుంది. దీనిని వ్యవసాయ పనులు చేయడానికి ఉపయోగిస్తారు.
==జాగ్రత్తలు==
దీనిని ఉపయోగించేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
"https://te.wikipedia.org/wiki/గడ్డపార" నుండి వెలికితీశారు