తీసివేత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[తీసివేత]] అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. [[కూడిక]] కు వ్యతిరేకమైనది. అంటే ఏదైనా ఒక సంఖ్యకు మరో సంఖ్యను కూడితే వచ్చే ఫలితంలోనుంచి అదే సంఖ్య తీసివేస్తే మరల మొదటి సంఖ్య వస్తుంది.
 
తీసివేయబడు సంఖ్య ఏ సంఖ్య నుండి దానిని తీసివేయ దలుచుకున్నారో ఆ సంఖ్యకన్నా తక్కువగా ఉండాలి లేకపోతే ఫలితం ఋణరాసుల క్రింద వస్తుంది. తీసివేయబడు సంఖ్యను శోధకము (subtrahend) అనియూ, పెద్ద సంఖ్యను శోధనీయమనీ(Minuend) అంటారు. తీసివేయగా వచ్చిన సంఖ్యకు భేదం (Difference) లేదా [[శేషము]](Remainder) అని పేరు.
 
తీసివేతను మైనస్ (–) గుర్తు చే సూచిస్తారు.
"https://te.wikipedia.org/wiki/తీసివేత" నుండి వెలికితీశారు