కాసరనేని సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
[[నందమూరి తారక రామారావు]] తెలుగుదేశం పార్టీని స్థాపింవిన తరువాత కొంతకాలానికి ఆ పార్టీలో చేరిన సదాశివరావు తరువాత [[పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం|పెదకూరపాడు నియోజకవర్గం]] నుండి [[శాసనసభ]]కు ఎన్నికయ్యాడు. రాజకీయాల్లోనూ ఆయన తాను నమ్మిన విలువలకు కట్టుబడే ఉన్నాడు.
 
సాహితీ సదస్సు పేరిట గుంటూరులో ఒక సాహిత్య వేదికను ఏర్పాటు చేసిన డాక్టర్ సదాశివరావు, ఆ సంస్థ ద్వారా ప్రముఖ కవులను, రచయితలను, తాత్వికులను గుంటూరుకు[[గుంటూరు]]కు ఆహ్వానించి వారి ప్రసంగాలను గుంటూరు ప్రజలకు వినిపించాడు.
 
గుంటూరు లోని ప్రతిష్ఠాత్మక [[నాగార్జున ఎడ్యుకేషనల్ ట్రస్టు]]కు వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించిన సదాశివరావు తరువాత కాలంలో అనేక సంవత్సరాలపాటు ఆ సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరించాడు.