పొటాషియం బ్రోమైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
పొటాషియం బ్రోమైడ్ అనునది ఒక రసాయన సమ్మేళనం.ఇదిఒక అకర్బన రసాయన సమ్మేళం.
==భౌతిక లక్షణాలు==
ఇది ఒక ఘన లవణ పదార్థం.ప్రామాణిక పరిస్థితులలో తెల్లని స్పటిక రూపంలో ఉండును. దీని యొక్క రసాయనిక సంకేతము KBr.పొటాషియం బ్రోమైడ్ యొక్క అణుబారం119.0023గ్రాం/మోల్<ref>{{citeweb|url=http://pubchem.ncbi.nlm.nih.gov/compound/potassium_bromide#section=Top|title=POTASSIUM BROMIDE|publisher=pubchem.ncbi.nlm.nih.gov|accessdate=2015-06-22}}</ref> దీని యొక్క[[సాంద్రత]] 2.74గ్రాములు/సెం.మీ<sup>3</sup>.వక్రిభవన సూచిక 1.559.ఇది వాసన లేని సమ్మేళనపదార్ధం.[[ద్రవీభవన స్థానం|ద్రవీభవన ఉష్ణోగ్రత]] 374°C.భాష్పి భవన/మరుగు ఉష్ణోగ్రత 1,435°C.నీటిలో సులభంగా కరుగు లక్షణాన్నికలిగి యున్నది.25°Cవద్ద నీటిలో ద్రావణియత 67.8గ్రాములు/100 మీ.లీ.కు.100°C వద్ద 102గ్రాములు/ 100మి.లీటర్లలలోకరుగును. సజల ద్రవంగా ఉన్నప్పుడు తియ్యటి రుచికల్గి ఉండును. ద్రవం యొక్క గాఢత పెరిగిన చేదు రుచి వచ్చును.ద్రవంలో పొటాషియం బ్రోమైడ్ గాఢత మరింత పెరిగిన ఉప్పు రుచిని కలిగి ఉండును.గాఢత పెరిగేకొలది పొటాషియం బ్రోమైడ్ యొక్క రుచిలో తేడాలు రావటానికి కారణం, ద్రావణం లోని పొటాషియం అయానుల గాఢత కుడా పెరగటం వలన.
 
==రసాయనిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/పొటాషియం_బ్రోమైడ్" నుండి వెలికితీశారు