సంస్థాగత సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రాథమిక అంశాలు: ఇతర నిర్వచనాలు
పంక్తి 16:
ఇతర నిర్వచనాలు:
 
"సంస్కృతి అనే పదం నృశాస్త్రం నుండి వచ్చినది. దీని అర్థం పై ఏకాభిప్రాయం లేదు. అందుకే సంస్థాగత అధ్యయనాలలో దీని అనువర్తనాలు విధవిధాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు." - QSmircich, 1983 <br>
"సంస్థాగత సంస్కృతి సంస్థలో సర్వత్రా ఉనికిలో ఉన్న వివిధ సందర్భాలలో మనం ఏం చేస్తాం, ఏం ఆలోచిస్తామో వాటిలో ఇమిడి ఉన్న సాంప్రదాయాల, విలువల, విధానాల, నమ్మకాల మరియు ధోరణుల సముదాయం." - McLean and Marshall, 1985 <br>
"పని చేయటానికి మనం ఏమేం చేయాలో అవి చేయటం." - Bright and Parkin, 1997 <br>
 
సంస్థలో దాదాపు అన్నింటి గురించి ప్రస్తావించటం వలన పై నిర్వచనాలు సమస్యాత్మకంగా పరిగణించబడ్డాయి. సంస్కృతి యొక్క నిర్వచనాలు అస్పష్టంగా ఉండటం వలన సంస్థాగత సంస్కృతి సార్వత్రిక నియమం వలె అనిపిస్తుంది. వివిధ పరిశోధనా పద్ధతులు వేర్వేరుగా ఉన్ననూ జాతీయ మరియు స్థానిక సంస్కృతులు సంస్థాగత సంస్కృతిపై ప్రభావం చూపుతాయనటానికి, వీటి ప్రభావం సంస్థాగత లక్ష్యాల సాధన పై ఉంటుందనటానికి మాత్రం ఏకాభిప్రాయం కలదు. దీనిపై పరిశోధనలు జరిగి, ఇది నిరూపించబడినది.
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/సంస్థాగత_సంస్కృతి" నుండి వెలికితీశారు