జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 775:
[[ప్రత్యేక:Contributions/115.113.220.51|115.113.220.51]] 20:58, 9 డిసెంబరు 2014 (UTC)anand
==జన్మలగ్నము==
[[భూమి]] తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేష లగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ వైశాఖమాస ప్రారంభం వృషభ లగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు. లగ్నము ప్రదేశములకు అనుగుణముగా మారుతుంటుంది.
 
==ఛాయాగ్రహాలు==
"https://te.wikipedia.org/wiki/జ్యోతిషం" నుండి వెలికితీశారు