బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

1,501 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
{{Infobox scientist
{{విస్తరణ}}
|name = బి.ఎల్.ఎస్.ప్రకాశరావు
|image =
|image_size =
|caption =
|birth_date = అక్టోబరు 6, 1942
|birth_place =
|death_date =
|death_place =
|residence =
|citizenship =
|nationality = భారతీయుడు
|ethnicity =
|field = [[గణిత శాస్త్రము]]
[[గణాంక శాస్త్రము]]
|work_institutions =
|alma_mater = మిచిగాన్ స్టేట్ విశ్వవిద్యాలయం
ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్
[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]
|doctoral_advisor = హెర్మన్ రూబిన్
|doctoral_students =
|known_for =
|author_abbrev_bot =
|author_abbrev_zoo =
|influences =
|influenced =
|prizes = శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (1982)
అవుట్‌స్టాండింగ్ అల్యూమిని అవార్డు,మిచిగాన్ స్టేట్ విస్వవిద్యాలయం (1996)
పి.వి.సుఖాత్మె ప్రైజ్(2008)
|religion =
|footnotes =
|signature =

'''బి.ఎల్.ఎస్.ప్రకాశరావు''' [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన ప్రముఖ గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు. ఈయన పూర్తి పేరు [[భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు]] . [[వైఎస్ఆర్ జిల్లా]], [[పోరుమామిళ్ల]] లో [[అక్టోబరు 6]], [[1942]] న జన్మించాడు.
==విద్య==
==బిరుదులూ, పురస్కారాలు==
1982లో ప్రతిష్ఠాత్మకమైన [[శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు|భట్నాగర్]] పురస్కారాన్ని (గణితీయ శాస్త్రాలలో) పొందాడు. పరమ విశిష్ట శాస్త్రజ్ఞుడుగా గుర్తింపబడ్డాడు. సుమారు రెండు వందల పరిశోధన పత్రాలను, ఎన్నో శాస్త్రీయగ్రంథాలను ప్రకటించాడు. విశిష్ట ఆచార్యుడుగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అతడిని గౌరవించింది. [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]] వారి ఆహ్వానం మీద జవహర్ లాల్ నెహ్రూ పీఠాన్ని అలంకరించాడు.
==మూలాలు==

{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* [http://www.isid.ac.in/~statmath/homepageblsp/index.html ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో ప్రకాశరావు వెబ్ పేజీ]
* [http://bulletin.imstat.org/pdf/37/7 ఇమ్ స్టాట్ బులెటిన్ - బి.ఎల్.ఎస్.ప్రకాశరావు [[కు సుఖాత్మే పురస్కారము]

1,28,815

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1543930" నుండి వెలికితీశారు