గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''గొల్లల మామిడాడ''' లేదా '''జీ.మామిడాడ''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[పెదపూడి]] మండలానికి చెందిన [[గ్రామము]]. పెదపూడి మండలములోని ఈ ఊరు చిన్న పట్టణం లాంటిది. అసలు మండల కేంద్రానికి ఉండవలసిన అర్హతలున్నా, పొలీసు స్టేషను లేని కారణంగా మామిడాడకు దగ్గరలో ఉన్న పెదపూడి పేరున మండలం ఏర్పాటు చేశారని చెబుతారు.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
===శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం===
ఈ ఆలయం, కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుండి 58 కి.మీ. మరియు అమలాపురం నుండి 65 కి.మీ. (వయా కోటిపల్లి) దూరంలోను ఉన్నది.
 
 
 
 
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు