మేడికొండూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
 
"మేడికొండూరు",[[గుంటూరు జిల్లా]],'''మేడికొండూరు''' మండలం మరియు గ్రామము.పిన్ కోడ్: 522 438., ఎస్.టి.డి.కోడ్ = 08641.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==సమీప గ్రామాలు==
విసదల 2 కి.మీ, డోకిపర్రు 3 కి.మీ, మందపాడు 6 కి.మీ, సిరిపురం 7 కి.మీ, ఫిరంగిపురం 7 కి.మీ.
==సమీప మండలాలు==
దక్షణానదక్షిణాన ఫిరంగిపురం మండలం, ఉత్తరాన పెదకూరపాడు మండలం, తూర్పున గుంటూరు మండలం, పశ్చిమాన సత్తెనపల్లి మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===వైద్య సౌకర్యం===
===రక్షిత మంచినీటి పథకం===
===పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం===
===బ్యాంకులు===
==గ్రామములోని రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాయాలములు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామములో జన్మించిన ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
===శ్రీ సాయినాథ వృద్ధాశ్రమం===
ఈ ఆశ్రమం, మేడికొండూరు పరిధిలోని కైలాసగిరి పుణ్యక్షేత్రం ప్రాంతంలో, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నది. దీనిని 2000వ సంవత్సరంలో శ్రీమతి తులసి లక్ష్మీకుమారి, తన పసుపు, కుంకుమలకు ఇచ్చిన ఒక ఎకరం 8 సెంట్లభూమిలో ఏర్పాటుచేసినారు. ఈ భూమి విలువ ఇప్పుడు కోట్ల రూపాయలలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో, అయినవాళ్ళు వదిలేసిన, దిక్కులేనివారైన 45 మంది వయోవృద్ధులు ఆశ్రయం పొందుచున్నారు. శ్రీమతి లక్ష్మీకుమారి వారికి అన్నీ తానై, అమ్మలాగా వారి ఆలనా పాలనా చూచుకొంటూ వృద్ధులసేవలో తరించుచున్నారు. ఈ వయోవృద్ధులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలేగాక, ప్రతి రోజూ వీరి ఆరోగ్య పరిరక్షణకై ఒక వైద్యుడిని గూడా ఏర్పాటు చేసినారు. ఆశ్రమమ ప్రాంగణంలోనే ఒక కూరగాయల తోట, గోశాల, ఒక మందిరం వగైరా సదుపాయాలను కలుగజేసినారు. [2]
"https://te.wikipedia.org/wiki/మేడికొండూరు" నుండి వెలికితీశారు