అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 14:
==రసాయన చర్యలు==
అమ్మోనియం సల్ఫేట్ ను 250°C వరకు వేడి చేసిన ఇదిమొదట వియోగం చెందును.మొదట అమ్మోనియంబైసల్ఫేట్ ఏర్పడును. అధిక ఉష్ణోగ్రత వరకు వేడి చెయ్యడం వలన అమ్మోనియా,నత్రజని,సల్ఫర్ డైఆక్సైడ్ మరియునిరుగా వియోగం చెందును.
ఒక బలమైన ఆమ్లం(సల్ఫ్యూరిక ఆమ్లం, H<sub>2</sub>SO<sub>4</sub>)మరియు బలహీనమైన క్షారం(అమ్మోనియా వాయువు NH<sub>3</sub>,)లరసాయన చర్యవలన ఏర్పడిన అమ్మోనియం సల్ఫేట్ ద్రావణం ఆమ్ల తత్వం కలిగిఉండును.0.1 మోలార్ అమ్మోనియం సల్ఫేట్ ద్రావణం యొక్క pHస్థాయి 5.5 ఉండును.అమ్మోనియం మోలార్ ద్రవాన్ని అంతే మోలార్ విలువ కలిగిన లోహ సల్ఫేట్ ద్రవాల తోకలిపినా ద్వి లవణానలను(అమ్మోనియంలోహ సల్ఫెట్లు) ఏర్పరచును.
|