నీతి నిజాయితి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
}}
'''నీతి నిజాయితి''' సినిమా 1972లో విడుదలైన సాంఘిక చిత్రం. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. చిత్రంలో ప్రధానపాత్రలను [[సతీష్ ఆరోరా ]], [[కాంచన ]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] తదితరులు పోషించారు.
== సినిమా నేపథ్యం ==
ప్రముఖ దర్శకుడు [[కె.వి.రెడ్డి]] వద్ద దర్శకత్వశాఖలో సింగీతం శ్రీనివాసరావు చాన్నాళ్ళు పనిచేశారు. బళ్ళారికి చెందిన పారిశ్రామికవేత్తలు హెచ్.వి.సంజీవరెడ్డి, ఎం.లక్ష్మీకాంతరెడ్డి సింగీతం శ్రీనివాసరావును కలిసి సింగీతం దర్శకత్వంలో, కె.వి.రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ఓ సినిమా నిర్మిస్తామని అవకాశం ఇచ్చారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/నీతి_నిజాయితి" నుండి వెలికితీశారు