పల్లపట్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015,మే-29వ తేదీ శుక్రవారం నుండి, 31వ తేదీ ఆదివారం వరకు, నిర్వహించినారు.
ఈ ఉత్సవాలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించినారు. ఈ ఉత్సవాలకు, భక్తులు సుదూరప్రాంతాలనుండి ఆలయానికి విచ్చేసి, అమ్మవారిని దర్శించుకొని పూజలుచేసుకున్నారు, మొక్కులుతీర్చుకున్నారు. ప్రత్యేకంగా మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. [7]
 
==గ్రామ ప్రముఖులు==
ప్రముఖ నేపధ్య గాయని [[ఎస్.జానకి]] ఈ గ్రామంలో జన్మించారు.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3268.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 1866,మహిళల సంఖ్య 1402,గ్రామంలో నివాసగ్రుహాలు 829 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 590 హెక్టారులు.
Line 114 ⟶ 112:
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో అల్లపర్రు,ఈదుపల్లి,కూచినపూడి,చిరకాలవారిపాలెం,ముత్తుపల్లి గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
{{Reflist}}
Line 124 ⟶ 121:
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మార్చ్-9; 1వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,జూన్-1; 1వపేజీ.
 
 
{{నిజాంపట్నం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పల్లపట్ల" నుండి వెలికితీశారు