కాత్యాయని విద్మహే: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
ఈమె [[1955]] [[నవంబర్ 3]] న [[ప్రకాశం జిల్లా]] [[మైలవరం (అద్దంకి)]] గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, [[రామకోటిశాస్త్రి]] దంపతులకు జన్మించారు.ప్రముఖ సాహితీ విమర్శకులు కీ.శే. కేతవరపు రామకోటి శాస్త్రి పెద్ద కూతురు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటిశాస్త్రి ఉద్యోగరీత్యా కాకతీయ యూనివర్సిటీలోనే తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాత్యాయనీ పుట్టింది మైలవరంలోనైనా పెరిగింది.. విద్యాభ్యాసం అంతా వరంగల్‌లోనే. ఆమె [[మొగిలిచెర్ల (గీసుకొండ)]] గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి మాదిరిగానే కాత్యాయని కూడా తెలుగు సాహిత్యం అభివృద్ధి చేయాలన్న దృక్పథం కలిగి ఉండేది. అందుకు అనుగునంగా [[కాకతీయ విశ్వ విద్యాలయంలోవిద్యాలయం]]లో పిహెచ్ డి డిగ్రీ పొందారు. వారికి ఒక కూతురు ఉంది.12 ఏళ్ల వయసు నుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. ప్రాథమిక విద్య వరంగల్‌లోని సుజాతరెడ్డి హైస్కూల్‌లో, ఇంటర్ పింగిళి కళాశాల, డిగ్రీ యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల, ఎంఏ తెలుగు కేయూలో చదువుకున్నారు. ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా మిమర్శ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు.
 
==సాహిత్యం, ఉద్యమాలు==
కేతవరపు కాత్యాయనీ విద్మహే అభ్యుదయ రచయిత్రి.కాకతీయ .ఆమె రాసిన ‘సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ’ అనే కథా కవిత్వం విమర్శనా గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు.ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి [[బండారు అచ్చమాంబ]] , తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి [[వట్టికొండ విశాలాక్షి ]] , విప్లవోద్యమ కార్యచరణలో భాగమైన [[రంగవల్లి]] కి అంకితం చేశారు.
"https://te.wikipedia.org/wiki/కాత్యాయని_విద్మహే" నుండి వెలికితీశారు