ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
'''[[ప్రదమ ఆంద్రమహాసభ]]''':
 
ఆంద్రజన కేంద్ర సంఘం ఆద్వర్యాన తెలుగు బాష సంస్ర్కతులు పునరుజ్జివం కొసం,ప్యూడల్ దురంతాలకు వ్యతిరేకంగానూ చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు వాగులన్ని చేరిన మహానది లాగ చేరాయి.1930లొ [[జోగిపేటలో]] ప్రధమాంధ్ర మహాసభ జరిగింది.ఆ మహాసభకు రాష్త్తంలొని తెలుగు ఉద్యమాలన్ని వచ్చి కలిశాయి.రూపాయి రుసుము చెల్లించిన ప్రతి వారు ఆ మహాసభకు ప్రతినిధి.అప్పటికి ఒక నిర్దిష్టమైన నిబంధనావళి ఈ మహాసభకు లేదు.దానికి [[శ్రీ సురవరం ప్రతాపరెడ్డి]] గారు ఆద్యక్షత వహించారు.ఈ మహాసభలో ఇతర సమస్యలెన్ని వున్నా సాంఘిక సమస్యలే తీవ్రచర్ఛకు వచ్చాయి.బాల్యవివాహాలు,వితంతు వివాహాలు మీద మహాసభ తీర్మానాలు చేసింది.దీనికి మహారాష్ట నాయకుడైన [[వామన్ నాయక్]] గారె ప్రాధాన పాత్ర వహించారు.ఆనాటికింకా ప్రజల్లొ తగు చైతన్యం రాలేదనడానికి ఆ సభలో జరిగిన ఒక ఘటన చెపితే చాలును.భాగ్యరెడ్డి అనే హరిజన నాయకుడు మహాసభకు ప్రతినిధిగా వచ్చాడు.ఆతను ఒక సమస్యపైన లేచి మాట్లడ బోయే సరికి సువర్ణులైన వర్తకులు కొందరు ఆసమ్మతిగా సభ నుంచి వెళ్ళిపొయారు.ఏది ఏమైన ఈ ప్రధమాంద్ర మహాసభలో ఛాందసులదే పై చెయి ఆయింది.
 
 
'''[[ద్వితియ ఆంద్రమహాసభ]]''':
 
నిజాం రాష్త్ర ద్వితియ ఆంద్రమహాసభ [[దేవరకొండలో]] 1931లో జరిగింది.అప్పటీకే [[గాంధీ-ఇర్విన్]] ఒడంబడిక కుదిరింది.ఈ సభకు [[శ్రీ బూర్గుల రామక్రష్ణారావు]] గారు అద్యక్షులు.ఈ మహాసభలో కూడ సాంఘిక సమస్యలే ప్రముఖ స్టానం వహించాయి. మొదటి మహాసభలో మహారాష్త్ర నాయకుడైన [[వామన్ నాయక్]] గారు ప్రదానపాత్ర వహించారు.ఈ మహాసభలో వారికి ప్రత్యర్దిగా మరొక మహారాష్త్ర నాయకుడు [[కేశవరావు]] కూడ వచ్చారు.సాంఘిక సమస్యలపైన వీరిద్దరికీ మహాసభలో తీవ్రవాగ్వాదాలు జరిగాయి.[[కేశవరావు]] గారు సంస్కరణవాది.యువకులు కృషితో ఈ మహాసభలో ఛాంధసులు వోడిపొయారు.ప్రముఖ మహారాష్త్రనాయకులు చర్ఛలలో ప్రదానపాత్ర వహించినప్పటికీ చర్చలన్ని తెలుగులోనే జరిగాయి.
తీర్మనాలు మాత్రం ప్రధమ మహాసభలాగే ఈ మహాసభలో కూడ ప్రభుత్వాన్ని ప్రార్దించి,ప్రాధేయపడే రీతిగానే వున్నాయి.
 
 
'''[[త్రితియ ఆంద్రమహాసభ]]''':
 
రెండవ ఆంద్రమహాసభ జరిగిన తర్వాత ప్రభుత్వ దృష్టీ పూర్తిగా యిటు పడింది.ఆంద్ర మహాసభల నిర్వహాణకు అనుమతి దొరకడం కష్టమైంది. ఎట్టకేలకు అనుమతి సంపాదించేసరికి మూడేళ్ళు ఆయింది.అందుకనే తృతియ ఆంద్ర మహాసభను 1934లో జరపవలసి వచ్చింది.ఇది [[ఖమ్మం]]లో జరిగింది.అనాడు ఖమ్మం,వరంగల్లు జిల్లాలో ఉండెది.ఖమ్మం ఆంద్ర మహాసభకు [[పులిజాల వెంకట రంగారావు]] గారు అద్యక్షత వహించారు.ప్రతి ఆంద్ర మహాసభ సందర్బంలోనూ మహిళా సభ కూడా జరగడం రివాజు.ఈ మహసభలో ప్రవేశపెట్టడానికి వీలు లేదని ప్రభుత్వం నిషేధించిన తీర్మానాలను మహిళ మహసభలో ప్రవేశ పెట్టారు.
 
'''[[నాల్గవ ఆంద్రమహాసభ]]''':