Daggumati2000 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 12:00, 7 ఫిబ్రవరి 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

వికీలో చేరినందుకు చాలా సంతోషం. మీరు వ్రాసిన ప్రకాశం జిల్లా ప్రముఖుల జాబితాను చూశాను. మీరు ఎన్నో వ్యాసాల్ని వ్రాయాయలని కోరుకొంటున్నాను. మీకు ఏ సహాయం కావలసినా, [[User talk:#Gsnaveen|నా చర్చా పేజీ]]లో అడగండి --నవీన్ 07:02, 7 జూన్ 2007 (UTC)Reply

బొమ్మ:Ravi narayana reddy.jpg లైసెన్సు వివరాలు

మార్చు

నీను ఈ బోమ్మ http://www.engr.mun.ca/~adluri/telugu/pictures/peoplepics.html నుంచి తిసుకున్నాను.

దయచేసి ఈ బొమ్మను ఎక్కడి నుండి సేకరించారో ఆ వివరాలు తెలుపండి. అలాగే బొమ్మ లైసెన్సు వివరాలు కూడా తెలుపండి. వికీపీడియాలో GFDL, క్రియేటీవ్ కామన్స్, పబ్లిక్ డొమైన్ లాంటి లైసెన్సులతో ఉచిత బొమ్మలనే అప్లోడు చేయాలి లేదంటే తొలగించేస్తారు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:25, 26 జూన్ 2007 (UTC)Reply

ఆంధ్ర మహాసభ

మార్చు

వివిధ ఆంధ్ర మహాసభల గురించి ప్రత్యేక వ్యాసాలలో కాకుండా ముఖ్య వ్యాసంలోనే రాయండి. ఈ ప్రధానవ్యాసం మరీ పొడవైతే అప్పుడు వేర్వేరు పేజీల గురించి ఆలోచించవచ్చు --వైజాసత్య 06:36, 27 జూన్ 2007 (UTC)Reply