దత్తాత్రేయ స్వామి: కూర్పుల మధ్య తేడాలు

+బొమ్మ
పంక్తి 1:
[[బొమ్మ:Ravi Varma-Dattatreya.jpg|thumb|right|200px|దత్తాత్రేయుడు (రాజా రవివర్మ చిత్రం)]]
'''శ్రీ దత్తాత్రేయ స్వామి''' త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
 
==చరిత్ర==
సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
 
===జననము===
"https://te.wikipedia.org/wiki/దత్తాత్రేయ_స్వామి" నుండి వెలికితీశారు