నాలుగు స్తంభాలాట (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
}}
'''నాలుగు స్తంభాలాట''' [[జంధ్యాల]] దర్శకత్వంలో, [[విజయ నరేష్|నరేష్]], [[ప్రదీప్|ప్రదీప్]], [[పూర్ణిమ]], [[తులసి (నటి)|తులసి]] ముఖ్యపాత్రల్లో నటించగా [[నవతా కృష్ణంరాజు]] నిర్మించిన 1982 నాటి చలనచిత్రం. నలుగురు యువతీయువకుల జీవితంతో ప్రేమ, పెళ్ళిళ్ళతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంధ్యాల. భారమైన ప్రేమకథలో సినిమాల్లో అంతగా అనుభవం లేని హీరోహీరోయిన్లతో నటింపజేసి జంధ్యాల విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను సంజయ్ దత్, అశోక్ కుమార్, పద్మినీ కొల్హాపురి ముఖ్యపాత్రల్లో బేకరార్ అన్న పేరుతో పునర్నిర్మించారు.
== చిత్ర కథ ==
నరేష్ ([[విజయ నరేష్]]), ప్రదీప్ ([[ప్రదీప్]]) ప్రాణస్నేహితులు. నరేష్ ధనవంతుడు కాగా, ప్రదీప్ ది మధ్యతరగతి కుటుంబం. ప్రదీప్ ఇంట్లో అద్దెకుంటున్న కుటుంబంలోని అమ్మాయి శారద([[పూర్ణిమ]])ని నరేష్ ప్రేమిస్తాడు. నరేష్, శారదలు కలవడానికి ప్రదీప్ రాయబారిగా సహాయం చేస్తాడు. ఈ క్రమంలో ప్రదీప్, శారదల మధ్య కనిపించిన సాన్నిహిత్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళ పెద్దలు వాళ్ళిద్దరికీ పెళ్ళి నిశ్చయిస్తారు.
 
==నటీనటులు==