"భావప్రకటన" కూర్పుల మధ్య తేడాలు

1,167 bytes added ,  5 సంవత్సరాల క్రితం
→‎దృశ్య భావప్రకటన: వాణిజ్య భావప్రకటన
(→‎దృశ్య భావప్రకటన: వాణిజ్య భావప్రకటన)
 
ఒకమంచి దృశ్యకల్పన యొక్క విలువ ఎంతకళాత్మకంగా లేక రసవత్తరంగా ఉందనికాక ప్రేక్షకులకు ఎంతబాగా అర్థమైందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. అందానికీ మరియు వికారానికీ విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన సూత్రాలేవీ లేవు. హావ భావాలు, దేహభాష, వీడియో మరియు టి.వి.వంటి వివిధ రకాల దృశ్య సమాచార మార్గాలు ఉన్నాయి. ఇక్కడ విషయం, బొమ్మలు, చిత్రాలు, ఫోటోలు మొదలైన వాటిని కంప్యూటర్లో అనుసంధానించడం పై దృష్టి పెట్టబడుతుంది. అసలైన సమాచారాన్ని ప్రదర్శించడమే దృశ్య సమర్పణ అని చెప్పవచ్చు. ఇటీవలి పరిశోధనలు [[వెబ్ డిజైన్]] మరియు గ్రాఫిక్స్ ను ఉపయోగించ గలగటం పై దృష్టి పెట్టాయి. [[గ్రాఫిక్ డిజైన్రస్|గ్రాఫిక్ డిజైనర్లు]] తమ వృత్తి పరంగా దృశ్య సమాచార మార్పిడిలో వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు.
 
=== వాణిజ్య భావప్రకటన ===
వాణిజ్య భావప్రకటనకి చాలా విశాలమైన అర్థం కలదు. ఉదాహరణకి, వ్యూహాత్మక భావప్రకటనా ప్రణాళిక, ప్రసార మాధ్యమ సంబంధాలు, ప్రజా సంబంధాలు, సాంఘిక మాధ్యమాలు, బ్రాండ్ నిర్వహణ, వాణిజ్య ప్రకటన, వినియోగదారుల సత్సంబంధాలు వంటివన్నీ వాణిజ్య భావప్రకటన క్రిందకే వస్తాయి. ఇవి చాలా ప్రత్యేకమైన నైపుణ్యాలు కావటంతో చిన్న సంస్థలు వీటిలో ఒకటో రెండో మాత్రమే వినియోగించుకుంటూ ఉండగా, పెద్ద సంస్థలు వీటిలో చాలా మటుకు ఉపయోగించుకొంటున్నాయి.
 
=== ఇతర రకాల సమాచార మార్పిడి ===
10,311

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1558187" నుండి వెలికితీశారు