భావప్రకటన: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మలు చేర్చాను
పరిచయం శుద్ధి
పంక్తి 3:
 
[[File:Communication shannon-weaver2.svg|భావప్రకటనలోని ప్రాథమిక అంశాలు|thumb|270px]]
'''భావప్రకటన ''' లేదా '''భావవ్యక్తీకరణ ''' (ఆంగ్లం: [[:en:Communication|'''Communication''']]) అనగా భావములని, ఆలోచనలని, అభిప్రాయములని, సలహాలని, సూచనలని లేదా ఏ ఇతర [[సమాచారము]] నైనను ఒక వనరు నుండి మరియొక దానికి బదిలీచేసే విధానం. ల్యాటిన్ లో '''commūnicāre''' అనగా పంచుకోవటం.
 
కనీసం ఇద్దరు కారకుల మధ్య సంజ్ఞల మాధ్యమం ద్వారా కొన్ని గుర్తులు మరియు భాషానియమాల ద్వారా ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవడాన్నే భావప్రకటన అని అంటారు. భావప్రకటనని సాధారాణంగా "ఆలోచనలు, అభిప్రాయాలను తెలియచేయడం లేదా పంచుకోవడంగా లేదా ప్రసంగం, వ్రాత లేదా సంజ్ఞల ద్వారా సామాచారాన్నివ్వడం" గా నిర్వచింపవచ్చు. ఆలోచనలను, భావాలను, అభిప్రాయాలను పరస్పర అంగీకారం కుదిరే ఒక ఉమ్మడి లక్ష్యం లేదా దిశ వైపుగా పురోగమించే ద్విమార్గ పద్ధతిగా భావప్రకటనని అవగాహన చేసుకొనవచ్చు.
"https://te.wikipedia.org/wiki/భావప్రకటన" నుండి వెలికితీశారు