రెండుజెళ్ళ సీత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''రెండు జెళ్ళ సీత''' [[జంధ్యాల]] దర్శకత్వంలో [[విజయ నరేష్|నరేష్]], [[ప్రదీప్]], రాజేష్, శుభాకర్ కథానాయకులుగా, మహాలక్ష్మి కథానాయికగా టైటిల్ పాత్రలో నటించగా 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బరువైన కథాంశాన్ని, హాస్యభరితమైన అంశాలకు జతచేసి జంధ్యాల రూపొందించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది.
== ఇతివృత్తం ==
గోపి, కృష్ణ, మోహన్, మూర్తి నలుగురూ ఒకే కాలేజీలో, ఒకే రూములో, ఒకే మాటగా ఉండే స్నేహితులు. వీళ్ళ ఇళ్ళ ప్రాంగణంలోనే కొత్తగా ఓ అందమైన అమ్మాయి తన కుటుంబంతో అద్దెకు దిగుతుంది. అక్కడి వరకూ ఒకే మాటగా సాగిన నలుగురి మధ్యా పోటీ మొదలవుతుంది. ఇది ముదిరి ఒకే రౌడీ చేతికి డబ్బిచ్చి నలుగురూ దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రెండుజెళ్ళ_సీత" నుండి వెలికితీశారు