భక్త పోతన (1943 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* ఇతర పాత్రల్లో హేమలత, టంగుటూరి సూర్యకుమారి, బెజవాడ రాజారత్నం, తదితరులు
== విడుదల ==
సినిమాకి ప్రచార వ్యవహారాలు తర్వాతికాలంలో నిర్మాతగా మారిన [[బి.నాగిరెడ్డి]] చూసుకున్నారు. అదే సమయంలో బెంగళూరు నగరంలో జెమిని వారి [[బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)|బాలనాగమ్మ]] విడుదల కానుండడంతో, ఆ సినిమాకి పోస్టర్లతో విపరీతమైన ప్రచారం చేశారు. అన్ని పోస్టర్ల మధ్య ఎలా చేసినా సినిమాకి ప్రాచుర్యం లభించడం అసాధ్యమని గ్రహించిన నాగిరెడ్డి వేరే పథకం వేశారు. దాని ప్రకారం నగరంలోని మల్లేశ్వరం మిట్ట సెంటర్లో విజయవాడ కళాకారులు తయారుచేసిన 30 అడుగుల ఆంజనేయుని కటౌట్ ఏర్పాటుచేశారు.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/భక్త_పోతన_(1943_సినిమా)" నుండి వెలికితీశారు