ధర్మాంగద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
'''ధర్మాంగద''' హెచ్.వి.బాబు దర్శకత్వంలో, ఋష్యేంద్రమణి, గోవిందరాజుల సుబ్బారావు తదితరులు నటించిన 1949 నాటి తెలుగు చలనచిత్రం. ధర్మాంగద సినిమాకే పాముపాట అనే మరో పేరుండేది. సినిమా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ పూర్తైంది.
== నిర్మాణం ==
ధర్మాంగద నిర్మాణానికి సరస్వతీ టాకీసు వారి వద్ద నిర్మాతలు అప్పుచేసి మొదటి షెడ్యూలు పూర్తిచేశారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ధర్మాంగద" నుండి వెలికితీశారు