ధర్మాంగద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
'''ధర్మాంగద''' హెచ్.వి.బాబు దర్శకత్వంలో, ఋష్యేంద్రమణి, గోవిందరాజుల సుబ్బారావు తదితరులు నటించిన 1949 నాటి తెలుగు చలనచిత్రం. ధర్మాంగద సినిమాకే పాముపాట అనే మరో పేరుండేది. సినిమా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ పూర్తైంది.
== నిర్మాణం ==
ధర్మాంగద నిర్మాణానికి సరస్వతీ టాకీసు వారు రూ.లక్షా పాతిక వేలు పెట్టుబడి పెట్టారు. అయితే 1948లో నిర్మాతలు ఆ పెట్టుబడితో సినిమాను పూర్తిచేయలేక మళ్ళీ సరస్వతీ టాకీస్ వారి వద్దకు మరికొంత డబ్బుకోరుతూ వెళ్ళారు. అయితే సరస్వతీ టాకీస్ వారు అందుకు నిరాకరించారు, అప్పటికే వారు ఫైనాన్షియర్లుగా వ్యవహరిస్తూండడంతో మరెవరూ డబ్బిచ్చి నిర్మాణం కొనసాగనిచ్చేందుకు ముందుకురాలేదు. పూర్తైనంతవరకూ ఫిల్ములను ఈ సమస్యల వలన జూన్ 29, 1948న వేలంపాట పెట్టారు. సినిమాలో పనిచేసిన నిపుణులకు, నటులకు కూడా సరిగా చెల్లించలేక నిర్మాతలు ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సినిమా నిర్మాణం కొనసాగి 1949లో విడుదలైంది.<ref name="రూపవాణి కథనం">{{cite news|last1=విలేకరి|first1=మూర్తి|title=ధర్మాంగద అను పాముపాట, లేక వేలంపాట|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=21717|accessdate=24 July 2015|work=రూపవాణి|issue=4|date=1 జూన్ 1948}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ధర్మాంగద" నుండి వెలికితీశారు