పెద్దమనుషులు (1954 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 21:
'''పెద్దమనుషులు''' [[హెన్రిక్ ఇబ్సెన్]] (Henrik Ibsen) రచించిన 'ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ' (The Pillars of Society)<ref>[http://en.wikipedia.org/wiki/The_Pillars_of_Society]</ref> అనే [[నాటకం]] ఆధారంగా నిర్మితమైన తెలుగు చిత్రం. ఇది తర్వాత అనేక తెలుగు సినిమాలకు ఆధారమైనది. పల్లెటూరు, అక్కడి రాజకీయాలు, రాజకీయం చాటున పెద్దమనుషుల దోపిడీ, అది ఎదుర్కునే వారి అడ్డు తొలగింపులు చిత్ర కథాశం. గౌరీనాథశాస్త్రి నటన చూస్తే, ఆయన మరిన్ని చిత్రాల్లో నటించి ఉంటే తెలుగు చిత్రసీమ మరింత సంపన్నమై ఉండేదనిపిస్తుంది. ఎస్వి రంగారావు, గుమ్మడి, రావుగోపాలరావులు కలిసి [[గౌరీనాథశాస్త్రి]]లో కనిపిస్తారు. రేలంగి తను ధరించిన పాత్రలలో ఉత్తమమైనది గా ఈ చిత్రంలోని పాత్ర గురించి చెప్పారు. ఈ పాత్ర తర్వాత ఒక మోడల్ గా మారిపోయింది. (దేశోద్ధారకుల్లో పద్మనాభం పాత్ర నుండి ప్రతిఘటన లో వేలు పాత్ర వరకు)
== విడుదల, స్పందన ==
1954లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయవంతమైంది. విమర్శకుల నుంచి ప్రశంసలను కూడా సాధించగలిగింది. సినిమా రంగం అనే అలనాటి సినీ పత్రిక అప్పట్లో 1954లో విడుదలైన ఉత్తమ చిత్రం ఏదంటూ పాఠకుల స్పందన కోరగా వారు [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్దమనుషులు]] సినిమాను ఎంచుకున్నారు.<ref name="సినిమారంగం వారి ఉత్తమ చిత్రం">{{cite news|title=1954 సం.లో ఉత్తమ చిత్రం|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=2054|accessdate=25 July 2015|work=సినిమా రంగం|date=ఏప్రిల్ 1955}}</ref>
==పాటలు==
|