అలకనంద: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
| footnotes =
}}
'''అలకనంద ''' నది [[హిమాలయాలు|హిమాలయాల]] లో పుట్టి [[ఉత్తరాఖండ్]] రాష్ట్రం గుండా ప్రవహించే ఒక నది. ఇది గంగానదికి ప్రధాన [[ఉపనది]]. అలకనంద నది బదరీనాథ్‌కు ఉత్తరంగా సుమారు 40 కి.మీ. అవతల హిమాలయ కొండల మధ్య పుట్టి దేవప్రయాగ అనే వూరి వరకూ ‘అలకనంద’ అనే పేరుతోనే ప్రవహిస్తుంది. అయితే బద్రినాథ్‌కు చాలా దూరంలో గంగానది గంగోత్రి అనే చోట నేలమీదకు దిగి, అక్కడ నుంచి భాగీరథి అనే పేరుతో ముందుకు సాగివస్తుంది. అలాగే కేదార్‌నాథ్ దగ్గర భిలాంగన, మందాకిని అనే నదులు జన్మించాయి. అందులో భిలాంగన నది ముందుకు సాగివచ్చి తిహారి అనే టోట భాగీరథి నదిలో కలిసి పోతుంది. అక్కడినుంచి అది భాగీరథి అనే పేరుతో ముందుకు సాగిపోతుంది.
 
[[వర్గం:భారతదేశ నదులు]]
"https://te.wikipedia.org/wiki/అలకనంద" నుండి వెలికితీశారు