ధర్మ దేవత (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

అనువాదం పూర్తి
అన్న్య --> సోదరుడు
పంక్తి 24:
budget = |
imdb_id = }}
 
;== పాత్రధారులు ==
* [[పి.శాంతకుమారి]] (కాత్యాయిని)
* [[రేలంగి వెంకటరామయ్య]] (రంగన్న)
Line 42 ⟶ 43:
 
 
== కథా సారాంశం ==
;కథ
ఇది ఒక కాత్యాయని(పి.శాంతకుమారి) అనే ఒక స్త్రీ, జాలీ దయాలేని ఒక రాజు వీరసేనుడి(లింగమూర్తి) బారినుండి తన భర్త, కొడుకులను కాపాడుకునే కథ. వీరసేనుడు కాత్యాయని భర్త మరియు ఆమె కుమారుడు గోపాలుడికి(మాస్టర్ మోహన్) సరయిన కారణాలు లేకుండానే మరణదండన విధిస్తాడు. ఇందుప్రతీకారంగా వీరసేనుడి కూతురు స్వర్ణను(బేబీ సరస్వతీ) కాత్యాయని అన్నయసోదరుడు రఘునాథవర్మ(ముక్కమాల) అపహరిస్తాడు. అయితే కాత్యాయని స్వర్ణపై జాలి చూపించి, అన్నయకుతన సోదరునికి తెలియకుండా స్వర్ణను అక్కడి నుండి తప్పించి, తన సొంత కూతురువలె పెంచి పెద్దచేస్తుంది. కాత్యాయని సొంత కొడుకును వీరసేనుడి బారి నుండి అతని సేవకుడొకడు కాపాడతాడు. చివరకు, ఇన్ని సంవత్సరాలు స్వర్ణను కాత్యాయని కాపాడి పెంచి పెద్దచేసిందని తెలుసుకున్న వీరసేనుడు, కాత్యాయని గొప్పదనం తెలుసుకుని ఆమెకు దర్మదేవత అని పిలుస్తాడు. కాత్యాయని కొడుకు, రాజు వీరసేనుడి కూతురి వివాహంతో సినిమా ముగుస్తుంది.
 
;== పాటలు ==
* చిందువేయవోయి చిన్ని కృష్ణయ్యా
"https://te.wikipedia.org/wiki/ధర్మ_దేవత_(1952_సినిమా)" నుండి వెలికితీశారు