బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

→‎దుష్ఫలితాలు: ప్రసార మాధ్యమాల పాత్ర
పంక్తి 52:
* తమ లైంగికత తమకే ప్రశ్నార్థకం కావటం
* తాము పరిపూర్ణ పురుషులు కాము అనే భావన రావటం
* పుంసత్వంలో అధికారం, నియంత్రణ మరియు విశ్వాసాలని కోల్పోవటం (వేధింపులకి గురి అయిన సమయంలో తమకి ఏ మాత్రం నియంత్రణ లేని హార్మోనుల వలన [[అంగస్తంభన]], [[స్ఖలనం]] జరగటం వలన, ఇవి కేవలం హార్మోనుల మూలాన జరిగినది తప్పితే, అందులో తన ప్రమేయం ఏమీ లేదని గుర్తించలేని స్థితి/దశలలో మగపిల్లలు ఉండటం మూలాన)
* తాము స్వలింగ సంపర్కులుగా మారిపోతామేమో అనే భావన రావటం
* స్వలింగ సంపర్కులపై విపరీతమైన భయాందోళనలను, అసహ్యాన్ని పెంచుకోవటం