"బేరియం సల్ఫేట్" కూర్పుల మధ్య తేడాలు

డయాగ్నొస్టిక్ క్లినిక్‌లలో X-కిరణాల చిత్ర చిత్రీకరణలో బేరియం సల్ఫేట్ ద్రావణాన్ని రేడియోకాంట్రాస్ట్ కారకంగా(Radiocontrast agent)ఉపయోగిస్తారు. బేరియం సల్ఫేట్ ద్రావణాన్నితరచుగా GI Tract ను చిత్రీకరించుటకు ఉపయోగిస్తారు.ఇలాఉపాయోగించు ద్రావణాన్ని బేరియం మీల్ అందురు. X-రే చిత్ర చిత్రీకరణకు ముందు దీనిని జీర్ణ వ్యవస్థ లోకి నోటి ద్వారా లేదా ఎనేమా ద్వారా పంపెదరు.
===ఇతర సముచిత ఉపయోగాలు===
భుసార పరిక్షలలో నేల యొక్క pH ని పరిక్షించడంలో బేరియం సల్ఫేట్ ను వినియోగిస్తారు.
 
==మూలలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1566071" నుండి వెలికితీశారు