ప్రాణమిత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
దర్శక నిర్మాత [[ఆదుర్తి సుబ్బారావు]]తో తేడాలు వచ్చి రచయిత [[ముళ్ళపూడి వెంకటరమణ]] మద్రాసునూ చలనచిత్ర పరిశ్రమనీ వదిలేసి మళ్ళీ పత్రికారచయితగా విజయవాడ వెళ్ళిపోయారు. అయితే ముళ్ళపూడి వెంకటరమణ రచనా శైలి, పనిచేసే పద్ధతి నచ్చిన [[పి.పుల్లయ్య]] విజయవాడ ట్రంకాల్ చేసి మాట్లాడి రమణ మనసు మార్చుకుని పరిశ్రమకు వచ్చేట్టుగా, ఈ సినిమాకు రచన చేసేట్టుగా ఒప్పించారు.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/ప్రాణమిత్రులు" నుండి వెలికితీశారు