ఖైదీ కన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కాపీహక్కులున్న పాఠ్యం తొలగింపు
పంక్తి 26:
# చోటెక్కడా చూసేదెప్పుడు చిన్నమాటుంది చెవిలో చెప్పుటెలా - పి.సుశీల
# ప్రేమకు కానుక కావలెనా కావలెనా పడతుల వెనకే - పి.సుశీల, [[మాధవపెద్ది సత్యం]]
===# తీయతీయనితియ్యతీయని తేనెల మాటలతో=== తీస్తారు సుమా గోతులు
'''పల్లవి''' :
తీయతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు
తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు ||| తీయతీయని |||
 
'''చరణం 1''' :
దొంగల చేతికి దొరకనిది, దానము చేసిన తరగనిది,
పదుగురిలోన పరువును పెంచే పేరుతెచ్చే పెన్నిదది
పాఠాలన్నీ చదివేస్తాను ఫస్ట్ గ నేను పాసౌతా ||| తీయతీయని |||
 
'''చరణం 2''' :
అల్లరి చేయుట చెల్లనిది; ఎల్లపుడు ఆడుట కూడనిది;
ఏడుగరాదు ఏమరరాదు ధీరునివలెనే నిలవాలి
బెదరను నేను అదరను నేను ఏదెదిరైనా ఎదిరిస్తా ||| తీయతీయని |||
 
'''చరణం 3''' :
బ్రతుకను బాటను కడదాక; నడచియె పోవలె ఒంటరిగా;
ఇడుములు రానీ పిడుగులు పడనీ ఈ అడుగులే తడబడినా
పిడుగులు పడినా అదరను నేను వడివడిగా అడుగేస్తే ||| తీయతీయని |||
==వనరులు==
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఖైదీ_కన్నయ్య" నుండి వెలికితీశారు