"మల్లీశ్వరి" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  5 సంవత్సరాల క్రితం
చి
==పాటలు==
 
ఈ చిత్రంలో పాటలు అన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. ఒక సంప్రదాయ గానం, మరొక పురందరదాసు కీర్తన (గణేశ ప్రార్థన) తప్పించి మిగిలినవన్నీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రచనలే. మొత్తం పాటల స్వరకల్పనకు ఆరు నెలల కాలం పట్టింది. రాజేశ్వర రావు ఎన్నో రిహార్సిల్స్రిహార్సల్స్ నిర్వహించారు. అద్దేపల్లి రామారావు ఆర్కెస్ట్రా.
 
* లంబోదర లకుమికరా - [[పురంధర దాసు]] కీర్తన
* ఉషా పరిణయం [[యక్షగానం]]- కమలాదేవి, భానుమతి
* పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి - భానుమతి
* నోమిననోమి మల్లాలనోమన్నాల నోమన్న లాలా (సంప్రదాయ గానం)- భానుమతి
* [[మనసున మల్లెల మాలలూగెనే]] - భానుమతి
* ఎవరు ఏమని అందురు - భానుమతి
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1566882" నుండి వెలికితీశారు