వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
రాజకీయాలలోస్వాతంత్ర్య చురుకుగాసమర పాల్గొంటూయోధురాలిగా, సంఘప్రముఖ సేవసంఘసీవకురాలిగా, ఆదర్శ కాంగ్రేసువాదిగా ఒక ప్రత్యెక స్థానం చేసినసంపాదించుకొన్న మహిళలలో '''శ్రీమతి వేదాంతం కమలాదేవి''' (1897 - 1940) ఒకరు.
 
ఈమె 1897 మే 5వ తేదీన కడప జిల్లా [[రాజంపేట]] తాలూకా [[నందలూరు]] గ్రామంలో భ్రమరాంబ, ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు.<ref>కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.</ref> ఈమెకు 12 ఏటనే వేదాంతం కృష్ణయ్య తో వివాహం జరిగింది. వైద్యవిద్య చదువుతున్న భర్తకు తోడుగా [[కలకత్తా]] లో ఉంటున్నప్పుడు అక్కడి ప్రముఖ సంఘ సేవికురాలు శ్రీమతి సుప్రభాదేవి తో ఏర్పడిన పరిచయసాన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితమైంది.
పంక్తి 12:
ఆమె 1929లో, 1930లో,1934లో అఖిల భారత కాంగేసు స్థాయి సంఘ సభ్యులుగా వున్నారు. మూడుసార్లు కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్ గా వున్నారు.
 
మహాత్మాగాంధి పిలుపికి స్పందించి స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని జైలు శిక్షలనుభవిస్తూ ,తన సేవా నిరతితో సంఘ సేవా కార్యకలాపాలతో శ్రీమతి వేదాంతం కమలాదేవి భావితరం మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
 
 
1926 లో మహిళా సభ అధ్యక్షురాలైంది. చిన్న వయస్సూలో ఎన్నో పదవును నిర్వహించింది. [[తిలక్]] స్వరాజ్య నిధికి విరాళాలు వసూలు చేసింది.లో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. 1932 లో [[గుంటూరు]] లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షురాలైంది. [[కాకినాడ]] మునిసిపాలిటీ లో చిరకాల సభ్యత్వం పొందింది. సంఘ సేవకురాలుగా ఎంతో పేరు తెచ్చుకుంది.
 
ఢిల్లీలో [[సరోజినీ నాయుడు]] పర్యవేక్షణలో జరిగిన జాతీయ మహాసభలో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసినందులకు ఈమెకు 6 నెలలు జైలు శిక్ష విధించారు.
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు