నాయకత్వం: కూర్పుల మధ్య తేడాలు

→‎పురాతన పాశ్చాత్య సిద్ధాంతం: ప్రత్యాన్మాయ సిద్ధాంతాల ఆవిర్భావం
→‎ప్రత్యాన్మాయ సిద్ధాంతాల ఆవిర్భావం: ప్రత్యాన్మాయ సిద్ధాంతాల ఆవిర్భావం
పంక్తి 14:
 
=== ప్రత్యాన్మాయ సిద్ధాంతాల ఆవిర్భావం ===
40వ దశకం చివరలో, 50వ దశకం ప్రారంభంలో పురాతన సిద్ధాంతాలపై జరిగిన ప్రామాణిక సమీక్షలు నాయకత్వాన్ని నడిపించే శక్తులపై పరిశోధకుల అభిప్రాయాలలో సమూలమైన మార్పులను తెచ్చాయి. చాలా మటుకు అధ్యయనాలలో లక్షణాలు ఒకదానిలో ఉన్నవే మరొకదానిలో ఉన్నా, ఆధారాలు మాత్రం ఒక పరిస్థితిలో నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తి మరొక పరిస్థితిలో ఖచ్చితంగా నాయకుడిగా వ్యవహరించగలడు అని సూచించలేదు. తర్వాతి కాలంలో నాయకత్వం ఒక వ్యక్తి యొక్క లక్షణం కాదని, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పరిస్థితిలో నాయకుడవుతాడాని తేలినది. దీనితో దృష్టి నాయకుడి లక్షణాల పై నుండి నాయకుడి ప్రవర్తనా శైలి పైకి మళ్ళినది. తర్వాతి రెండు దశకాలలో నాయకత్వ సిద్ధాంతం పై పరిశోధన ఈ దిశగానే సాగినది.
 
 
{{wikiquote}}
"https://te.wikipedia.org/wiki/నాయకత్వం" నుండి వెలికితీశారు