భక్త కన్నప్ప (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
== నిర్మాణం ==
=== చిత్రీకరణ ===
భక్త కన్నప్ప సినిమా చిత్రీకరణ [[బుట్టాయగూడెం]], [[పట్టిసీమ]], [[గూటాల]] తదితర ప్రాంతాల్లో జరిగింది. బుట్టాయగూడెంలో గ్రామ ప్రముఖులైన కరాటం కృష్ణమూర్తి, కరాటం చంద్రయ్య, కుటుంబసభ్యులు సినిమా నిర్మాణానికి సహకారం అందించారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా [[వి.ఎస్.ఆర్.స్వామి]], ఆపరేటివ్ కెమేరామేన్ గా [[ఎస్.గోపాలరెడ్డి]] వ్యవహరించి సినిమాను చిత్రీకరించారు.
 
== మూలాలు ==