ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
== విడుదల, స్పందన ==
[[డిసెంబర్ 9]], [[2009]]న సినిమా విడుదలైంది. విడుదలైన రోజున సినిమా థియేటర్లకు దాదాపు ఖాళీగా ఉన్నాయి. రెండు వారాల దాకా సినిమాకు ప్రేక్షకుల స్పందన కరువైంది. విడుదల చేసినప్పుడు 27 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ స్పందనతో వాటిలో 16 ప్రింట్లు వెనక్కి వచ్చేశాయి.
 
==అవార్డులు==
* 2004 - ఉత్తమ చిత్రం - నంది అవార్డు
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు