బద్రి (2000 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
సినిమాకు దర్శకత్వం వహించేందుకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో బద్రి సినిమాకు తయారుచేసుకున్న కథను పూరీజగన్నాథ్[[పూరీ జగన్నాథ్]] అప్పటికే హీరోగా నిలదొక్కుకున్న [[పవన్ కళ్యాణ్]] కి చెప్పాలని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా సినిమాటోగ్రాఫర్ [[ఛోటా కె. నాయుడు]] ద్వారా పవన్ కళ్యాణ్ ని కలిసి కథ చెప్పేందుకు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/బద్రి_(2000_సినిమా)" నుండి వెలికితీశారు