మోసగాళ్ళకు మోసగాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
పద్మాలయా స్టూడియోస్ కోసం కౌబాయ్ నేపథ్యాన్ని తెలుగు వాతావరణానికి కలుపుతూ మోసగాళ్ళకు మోసగాడు కథని ప్రముఖ రచయిత [[ఆరుద్ర]] రాశారు. సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటుగా పాటలను కూడా ఆరుద్రే రాశారు. అయితే మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పూర్తిచేసి నిర్మాతలకు ఇచ్చాకా వారికి అది బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకు ఆరుద్ర దర్శకత్వం వహిస్తేనే బావుంటుందని భావించిన నిర్మాతలు [[ఘట్టమనేని ఆదిశేషగిరిరావు]], [[ఘట్టమనేని హనుమంతరావు]] ఆయనకు దర్శకత్వం ఆఫర్ చేశారు. అయితే తన పరిమితులు తెలిసిన ఆరుద్ర దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. దాంతో ఇక వేరే దారిలేక అప్పటికే [[విజయలలిత]]తో [[రౌడీరాణి]] అనే యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించిన [[కె.ఎస్.ఆర్.దాస్]] ని దర్శకునిగా తీసుకున్నారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడుపై సికిందర్" />
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/మోసగాళ్ళకు_మోసగాడు" నుండి వెలికితీశారు