శిరిగిరిపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
 
==గ్రామములో మౌలిక వసతులు==
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం.
==గ్రామ పంచాయతీ==
2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
Line 101 ⟶ 104:
==గ్రామంలోని విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,041, మహిళల సంఖ్య 4,014, గ్రామంలో నివాస గ్రుహాలు 1,764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 8,229 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/శిరిగిరిపాడు" నుండి వెలికితీశారు