కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
1932లో కర్షకులమీద, 1946లో చెన్నకేశవ [[శతకం]] రచించారు. తరువాత కాలంలో త్రిశతి పేరుతో [[బుద్ధుడు]], [[వేమన]], గాంధీలను గురించి మూడు శతకాలు రచించారు. 1942లో ''హితబోధ'', 1944లో ''ఉదయలక్ష్మీ నృసింహ తారావళి'' రచించారు. 1984 ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం ''[[శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం]]'' సంస్కృతంలో రచించారు.
 
[[నందమూరి తారకరామారావు]] వీరిని 1977లో పిలిపించి [[దానవీరశూరకర్ణ]] చిత్రానికి సంభాషణలు రాయించారు. ఈ సినిమాతోనే ఆయన చలనచిత్ర రంగంలో తొలిగా పరిచయమయ్యారు.<ref name="NAT productions 60 years">{{cite web|title=NTR's production house completes 60 years|url=http://www.nandamurifans.com/main/ntrs-production-house-completes-60-years/|website=nandamurifans.com|accessdate=18 August 2015|quote="నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన}}</ref> తరువాత [[శ్రీమద్విరాటపర్వం]](1980), [[శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర]](1984) చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు.
తరువాత [[శ్రీమద్విరాటపర్వం]](1980), [[శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర]](1984) చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు.
 
==సత్కారాలు==
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు