"వృషభరాశి" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  4 సంవత్సరాల క్రితం
చి (clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB)
* ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు.
=== వృషభరాశి వారి గుణగణాలు ===
వృషభరాశి వారికి మధ్య వయసు నుందినుండి జీవితము యోగవంతముగా ఉటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన వలసిన సమయములో శ్రమ పదనిపడని కారణముగా ఇబ్బమ్దులను ఎదుర్కొంటారు. అందరి మాటలను విని తుదకు తాము అనుకున్నదే చెస్తారు. భాగస్వాములు, మిత్రులు ధైర్యవంతులు, ప్రతిభావంతులు ఉండరు. తాత ముత్తాతలు ప్రతిష్ఠ కల వారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ఠ విరికి అధికముగా ఉంటుంది. విలునామాలు లాభిస్తాయి. వంసపారపర ఆస్థులు అభివృద్ధి ప్రారంభములో కుంటువడుతుంది. వీరికి వంశ పారంపర్య ంగాపారంపర్యంగా లభించే అస్తులకన్నా ప్రచారము అధికముగా ఉంటుంది. ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారము లభిస్తుంది. లెక్కల విషయములో ఎవరికీ మినహాయింపులు ఉండవు. కూతురు విషయములో కొంత వెసులుబాటు ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు. సన్నిహితులు సహితము విమర్శిస్తారు. మంచి సలహాదారులుగా రాణిస్తారు.
కొన్ని విషయాలలొ వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వముగా భావిస్తారు. విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధము ఉండదు. వివాహానంతర జీవితము బాగుంటుంది. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచ లేరు. ఒక్క జ్యేష్ట కుమార్తె విషయములో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జివితములో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరి స్వంత మనుషులె విరి విషయాలను బయత పెట్టనంత వరకు విరికి ఇబ్బందులు ఎదురు కావు. మాట సహాయము చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు. వీరికి శని దశ యోగిస్తుంది.
 
== వృషభరాశి వారి వివరాలు ==
* గుణము:-శుభరాశి,
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1605764" నుండి వెలికితీశారు