వేములూరిపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
clean up using AWB
పంక్తి 1:
"వేములూరిపాడు" [[గుంటూరు జిల్లా]] [[ఫిరంగిపురం]] మండలానికి చెందిన గ్రామం.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ జలపాలేశ్వరస్వామివారి ఆలయం:-
#ఈ ఆలయం, వెలనాటి చోళులు కట్టించారని ఒక శాసనం ఆలయంలో ఉన్నది. [1]
#ఈ ఆలయంలో 2014,డిసెంబరు-30వ తేదీనాడు, విజయనగర రాజు అచ్యుతరాయల కాలం నాటి శిలాశాసనం బయట పడింది. అది ఐదు అడుగుల పొడవు, 20" వెడల్పు, 13"దళసరితో ఉన్నది. దానిమీద విజయనగరం రాజుల కాలం నాటి అక్షరాలు 27 పంక్తులతో చెక్కబడి ఉన్నవి. ఆ కాలంలో ఒక సామంతరాజు తన తల్లిదండ్రులకోసం ఈ శాసనం వేయించినాడని ఉన్నది. అందులో కొండవీడుకు ఉత్తరాన ఉన్న ఒక వనం కోసం వేయించిన శాసనం అనుకుంటున్నారు. ఈ ఆలయం మాత్రం, వెలనాటి చోళులు కట్టించారని ఇంకొక శాసనం ఆలయంలో ఉన్నది. [1]
 
==మూలాలు==
పంక్తి 12:
 
{{ఫిరంగిపురం మండలంలోని గ్రామాలు}}
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/వేములూరిపాడు" నుండి వెలికితీశారు