కార్బోక్సిలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
*[[ఇథనాల్]] ను పులియబెట్టడం వలన వెనిగర్ (అసిటిక్ ఆమ్లం)తయారు చెయ్యుదురు.
===పరిశోధనశాలలో ఉత్పత్తి===
పొటాషియం డైక్రోమేట్ ,జోన్స్ రిఏజంట్,పొటాషియం పర్మాంగనేట్ వంటి బలమైన ఆక్సీకరణ సంయోగ పదార్థాల తో ప్రాథమిక ఆల్కహాల్‌లను లేదా అల్దిహైడులను ఆక్సీకరణ చెందించడం వలన కార్బోక్సిలిక్ ఆమ్లాలను తయారు చెయ్యవచ్చును. సోడియం క్లోరైట్ తో కుడా అల్డిహైడులను లేదా ప్రాథమిక ఆల్కహాలులను చర్య జరపడం వలన కార్బోక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడును.