డాక్టర్ చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''డాక్టర్ చక్రవర్తి''', 1964లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. [[కోడూరు కౌసల్యాదేవి]] రచించిన "చక్ర భ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ''ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా'', ''నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది'', ''పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా'', '' మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము'' వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి. మరణించిన చెల్లెల్ని తన స్నేహితుని భార్యలో చూసుకునే వ్యక్తిని ఆ స్నేహితుడు అపార్థం చేసుకోవడం ముఖ్యకథాంశంగా
== నిర్మాణం ==
 
=== అభివృద్ధి ===
 
అత్యంత జనాదరణ పొందిన [[కోడూరి కౌసల్యాదేవి]] నవల చక్రభ్రమణం ఆధారంగా సినిమా తీయాలని అన్నపూర్ణ వారు హక్కులు కొన్నారు.
కుటుంబ స్నేహంలో వచ్చే అపార్ధాలను ఈ సినిమాలో సున్నితంగా చూపించారు. డాక్టర్ చక్రవర్తి (అక్కినేని) తన స్నేహితుని (జగ్గయ్య) భార్య (సావిత్రి)లో తన మరణించిన చెల్లెలును చూసుకొని ఆమెపట్ల అనురాగం పెంచుకొంటాడు. కాని వారి మధ్యనున్న ఆప్యాయతను ఇతరులు అపార్ధం చేసుకొంటారు. ఫలితంగా వారిమధ్య ఏర్పడిన కలతలే ఈ సినిమా కథాంశం.
 
 
* సహాయ దర్శకుడు: [[కె.విశ్వనాధ్]]
* నవలకు చిత్రానువాదం: [[గొల్లపూడి మారుతీరావు]], [[రావూరి వెంకట సత్యనారాయణరావు]]
 
 
==సంక్షిప్త చిత్రకథ==
డాక్టర్ చక్రవర్తి (అక్కినేని), డాక్టర్ శ్రీదేవి (కృష్ణకుమారి) పూర్వాశ్రమంలో ప్రేమికులు. చక్రవర్తి సోదరి సుధ (గీతాంజలి) క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోతూ నిర్మల (షావుకారు జానకి) ను పెళ్ళిచేసుకోవలసిందిగా కోరుతుంది. దానిని మన్నించి చక్రవర్తి నిర్మలను పెళ్ళి చేసుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/డాక్టర్_చక్రవర్తి" నుండి వెలికితీశారు