గృహలక్ష్మి (1938 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
సినిమాలో కథానాయకునిగా పనిచేసిన రామానుజాచారి ఇన్సూరెన్సు ఏజెంట్ గా పనిచేసేవారు. కథానాయికకు సోదరుడైన దేశభక్తుడు గోపీనాథ్ పాత్రకు [[చిత్తూరు నాగయ్య]]ను తీసుకునేందుకు బి.ఎన్.రెడ్డి సిఫార్సు చేశారు. నాగయ్యకు ఇదే తొలిచిత్రం.<ref name="బి.ఎన్.రెడ్డి గురించి పుస్తకం" />
 
==పాటలు==
*దేవుడు లేడూ, న్యాయం ధర్మం లేవూ
*కల్లు మానండోయ్, బాబూ కళ్ళు తెరవండోయ్ - నాగయ్య
*లెండు భారత వీరులారా - నాగయ్య
==విడుదల, స్పందన==
1938లో గృహలక్ష్మి సినిమా విడుదలైంది, మంచి విజయాన్ని సాధించింది. కల్లుమానండోయ్ బాబూ వంటి పాటలు ప్రజాదరణ పొందాయి.<ref name="బి.ఎన్.రెడ్డి గురించి పుస్తకం" /> [[కొడవటిగంటి కుటుంబరావు]], ఆంధ్ర వార పత్రిక లో చిత్రసమీక్ష రాస్తూ ఎన్ని లోపాలున్నా గృహలక్ష్మి తెలుగు చిత్రాల్లో ఉత్తమమైనవి' అని రాశారు.
Line 35 ⟶ 31:
== ప్రాచుర్య సంస్కృతిలో ==
గృహలక్ష్మి సినిమాలోని "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" తర్వాతి కాలంలో వచ్చిన సారా ఉద్యమాల్లో ప్రచార గీతంగా పనికివచ్చింది. 1976లో విడుదలైన [[అందాల రాముడు (1973 సినిమా)|అందాల రాముడు]] సినిమాలోనూ ఓ పోరాట దృశ్యంలో కల్లుతాగిన రౌడీలను కొడుతూ కథానాయకుడు ఈ పాట ఆలపిస్తాడు.
 
==పాటలు==
*దేవుడు లేడూ, న్యాయం ధర్మం లేవూ
*కల్లు మానండోయ్, బాబూ కళ్ళు తెరవండోయ్ - నాగయ్య
*లెండు భారత వీరులారా - నాగయ్య
 
==మూలాలు==