కనమర్లపూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''కనమర్లపూడి''', [[గుంటూరు జిల్లా]], [[శావల్యాపురం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 646. ఎస్.టి.డి.కోడ్=08646.
==గ్రామ పంచాయతీ==
*రెండు ఊళ్ళకు తొలి సర్పంచి;- శ్రీ చెరుకూరి కోటయ్య. మండల కేంద్రం శావల్యాపురం తొలుత కనమర్లపూడి పంచాయతీగా ఉన్నప్పుడు, 1964లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో, ఈయన సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 1982 లో శావల్యాపురం విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడినప్పుడు జరిగిన ఎన్నికలలో గూడా, ఈయనను ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నుకున్నారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయానికి, ఈ గ్రామములో, సర్వే నం. 160లో, 5.25 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [4]
 
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 118 ⟶ 122:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Savalyapuram/Kanamarlapudi] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013, జులై-11; జులై 20138వపేజీ. 8వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-21; 6వపేజీ.
{{శావల్యాపురం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కనమర్లపూడి" నుండి వెలికితీశారు