తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ విశేషాలు==, ==గ్రామ పంచాయతీ== (2) using AWB
పంక్తి 105:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పూనాటి వసంతకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నాదెండ్ల హరిబాబు, లండనులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేయుచున్నాఉ. వీరి శ్రీమతి లండనులోనే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేయుచున్నారు. వీరు తమ పురిటిగడ్డపై మమకారంతో, 2009 లో తన తండ్రి కీ.శే.పున్నయ్య ఙాపకార్ధం, ఐదున్నర లక్షల రూపాయల స్వంత నిధులతో, గ్రామంలోని పశువైద్యశాలకు, ఒక శాశ్వత భవనాన్ని నిర్మింఫజేసినారు. ఇప్పుడు వీరు తమ స్వంతగామాన్ని ఆదర్సగామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయటానికై దత్తత తీసున్నారు. [4]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,685.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 829, మహిళల సంఖ్య 856, గ్రామంలో నివాస గ్రుహాలు 421 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 914 హెక్టారులు.
 
==సమీప మండలాలు==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కొప్పెరపాడు" నుండి వెలికితీశారు