ఆయనే ఉంటే మంగలి ఎందుకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
<!--
ఆయన(భర్త) ఉన్నప్పుడు మంగలితో అవసరమేమిటి? ఏదైనా పూర్తికాని పనిని ఇలా ఫలాన వస్తువుతోనో, ఫలానా వ్యక్తుల సహాయ సహకారాలతో , ఇలాకాకుండా వేరే విధంగా సాధించవచ్చుకాదా అన్నవారికి అసహనంతో ఈ సామెతను ఉదహరిస్తారు.ఉదాహరణకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే, గ్యాసు పొయ్యిమీద చెయ్యవచ్చుగదా అంటే "గ్యాసు పొయ్యే ఉంటే కట్టెల పొయ్యి ఖర్మ యెందుకు"?
 
అనవసరపు సలహాలు ఇవ్వరాదు అనే దానికి ఈసామెత ఉదాహరణ. పూర్వ కాలంలో వితంతువులు (భర్త చనిపోయిన ఆడవారు) తమ జుట్టును తొలగించుకునేవారు. ఇక జుట్టు మొలవకుండా తరచూ గుండు చేయించుకుంటారు. ఒకవితంతువు గుండు చేయించుకోవటం కోసం మంగలిని పిలువవలసిందిగా దారిన పోయే దానయ్యను అడిగింది. అతను విసుకుగా `నాకు చెప్పకపోతే మీ ఆయనకు చెప్పరాదా ` అన్నాడు. దానికి ఆవిడ ఆయనే ఉంటే మంగలి ఎందుకు అని అన్నది. అంటే ఆయన(భర్త) ఉంటే మంగలిని పిలిచి గుండు చేయించుకునే అవసరమే రాదుకదా! ఉచిత సలహాలు ఇవ్వటం ఎందుకు? అనేదానికి ఈ సామెత చెబుతారు.
-->