మలేరియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మలేరియా చికిత్సా విధానం: further intext citations (chinese medicine, prescription drugs)
పంక్తి 50:
 
 
1946నుండి మలేరియా అదుపు చేయడానికి [[డి.డి.టి]] వినియోగం మొదలయ్యింది. 1953లో 7 కోట్ల పైగా ప్రజలు మలేరియా బారిన పడ్డారు. 8 లక్షల వరకు మరణాలు అందువలన సంభవించాయి. అప్పుడు 1958లో "జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం" (NMEP - National Malariya Eradication Program) మొదలయ్యింది. డి.డి.టి చల్లడం పని ఉధృతం చేయడం ద్వారా పదేళ్ళలో ఈ వ్యాధిని తుడిచిపెట్టడం సాధ్యమని అనుకొన్నారు. కాని 1965లో ఈ వ్యాధి మరల విజృంభించింది. మలేరియా క్రిములు డి.డి.టి. మందుకు నిరోధ శక్తి ఏర్పరచుకోవడమే ఇందుకు ముఖ్య కారణంగా భావిస్తున్నారు. తరువాత చర్యలను మార్చి తీవ్రమైన కొన్ని క్రిములను అరికట్టే చర్యను ప్రారంభించారు. ఇది కొంత వరకు సత్ఫలితాలను ఇచ్చింది. కాని మళ్ళీ 1994లో పెద్దయెత్తున మలేరియా కేసులు నమోదయ్యాయి. .<ref>{{cite web | title = Status of Malaria in India | work = Shiv Lal, G.S.Soni, P.K.Phukan| url = http://medind.nic.in/jac/t00/i1/jact00i1p19.pdf | accessdate = 2007-07-21}}</ref>
 
 
 
జాతీయ మలేరియా పరిశోధనా సంస్థ (National Institute of Malaria Research ) మరియు National Academy of Vector Borne Diseases ఈ ప్రయత్నంలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్నాయి. .<ref>{{cite web | title = National Institute of Malaria Research | work = | url = http://www.mrcindia.org/ | accessdate = 2007-07-21}}</ref>
 
==మలేరియాను ఈ విధంగా గుర్తించండి==
"https://te.wikipedia.org/wiki/మలేరియా" నుండి వెలికితీశారు