యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
''' యార్లగడ్డ''', [[కృష్ణా జిల్లా]], [[చల్లపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 126., ఎస్.టి.డి.కోడ్ = 08671.
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో చల్లపల్లి, వక్కలగడ్డ, వేములపల్లి, పురిటిగడ్డ, కొత్తపల్లి గ్రామాలు ఉన్నాయి.
Line 113 ⟶ 112:
#యార్లగడ్డలోని భక్తులు, మార్గాని వంశీకులు పూజలు నిర్వహించే ఈ పురాతన ఆలయం శిధిలావస్థకు చేరటంతో, పలువురు దాతలు, గ్రామస్థుల ఆర్ధిక సహకారంతో, రు. 8 లక్షల వ్యయంతో, ఆలయ పునర్నిర్మాణం నిర్వహించినారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, అమ్మవారి విగ్రహంతోపాటు, ఆలయ ప్రవేశం, 2015,మే నెల-13వ తేదీ, బుధవారంనాడు నిర్వహించినారు. [4]
#ఈ ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవన్ని, 2015,జూన్-8వ తేదీనుండి 14వ తేదీ ఆదివారంవరకు, ఘనంగా నిర్వహించినారు. ఈ ఉత్సవాలలో భాగంగా, ఘనాచార్యులు అమ్మవారి ఘటంబిందెలను శిరస్సుపై ధరించి, గ్రామోత్సవం నిర్వహించినారు. భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలాచరించి, ఆలయంవద్ద పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. గ్రామాన్నీ ప్రజలనూ కాపాడుచున్న రేణుకమ్మ అమ్మవారికి, భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. [5]
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1811. ఇందులో పురుషుల సంఖ్య 907, మహిళల సంఖ్య 904, గ్రామంలో నివాసగ్రుహాలు 538 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 442 హెక్టారులు.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16</ref>
;జనాభా (2011) - మొత్తం 1,640 - పురుషులు 830 - స్త్రీలు 810 - గృహాల సంఖ్య 517
 
==మూలాలు==
{{Reflist}}
==వెలుపలి లింకులు==
<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16</ref>
[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగష్టు-1; 2వపేజీ.
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-20; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ" నుండి వెలికితీశారు