నామవాచకం (తెలుగు వ్యాకరణం): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వ్యాకరణం తొలగించబడింది; వర్గం:వ్యాకరణము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎వచనం: still working, refining
పంక్తి 11:
* నామవాచకాలు "ఏకవచనం" (singular) లోనయినా ఉంటాయి, "బహువచనం" (plural) లోనయినా ఉంటాయి.
* బహువచనంలో ఉన్న మాటలు, సర్వసాధారణంగా, "లు" తో కాని "ళ్లు" తో కాని అంతం అవుతాయి.
** ఏకవచనంలో ఉన్న కొన్ని నామవాచకాలకి కేవలం "లు" తగిలిస్తే బహువచనాలు అవుతాయి.:
*** గోడ --> గోడలు
*** చేప --> చేపలు
*** మాట --> మాటలు
*** పన్ను ---> పన్నులు (tax-->taxes)
** కొన్ని నామవాచకాలకి "లు" తగిలించినప్పుడు మాట వర్ణక్రమంలో కొద్ది మార్పు వస్తుంది.
** సంస్కృతం నుండి తెలుగు లోకి వచ్చినప్పుడు ఏకవచనంలో "డు" సంతరించుకున్న మాటలు బహువచన్నంలో "డు" ని పోగొట్టుకుని "లు" చేర్చుకుంటాయి:
*** నది --> నదులు
*** పండితుడు --> పండితులు
*** బంతి --> బంతులు
*** స్నేహితుడు --> స్నేహితులు
** బహువచనంలో "లు" చేర్చినప్పుడు, అప్పుడప్పుడు, సంధి చేయవలసి వస్తుంది:
*** పేరు --> పేరులు --> పేర్లు
*** కారు --> కారులు --> కార్లు
*** బోటు --> బోటులు --> బోట్లు
*** చెట్టు --> చెట్టులు --> చెట్లు
*** మెట్టు --> మెట్టులు --> మెట్లు
** ఏకవచనఏకవచనంలో ఉన్న నామవాచకాలునామవాచకం "లు" తో అంతం అయితే వాటిదాని బహువచనాలుబహువచనం "ళ్లు" తో అంతం అవుతాయి.:
*** కీలు --> కీళ్లు
*** తేలు --> తేళ్లు
Line 26 ⟶ 31:
*** పాలు --> పాళ్లు (portion -->portions)
*** ఇల్లు --> ఇళ్లు
*** పెనిసిలు --> పెనిసిళ్లు (pencils)
** ఏకవచనం "డి", "డు", "లి", "రు" లతో అంతం అయితే దాని బహువచనం "ళ"లు తో అంతం అవుతుంది:
*** బడి --> బళ్లు (
*** బండి --> బళ్లు (
*** పెరడు --> పెరళ్లు (
*** ఊరు --> ఊళ్లు
** కొన్ని నామవాచకాలకి "లు" తగిలించినప్పుడు మాట వర్ణక్రమంలో కొద్ది మార్పు వస్తుంది.
*** నది --> నదులు
*** బంతి --> బంతులు
 
*** ఎద్దు --> ఎడ్లు
*** రోడ్డు --> రోడ్లు
 
 
** ప్రత్యేకమైన సందర్భాలు
*** మడి --> మళ్లు